Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో AAP రచ్చరచ్చ... మోదీ రూ. 25 కోట్లు లంచం తీసుకున్నారనీ...

ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పనిచేస్తున్న సమయంలో ఆదిత్య బిర్లా గ్రూపు నుంచి నరేంద్ర మోదీ రూ. 25 కోట్లు లంచంగా తీసుకున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. ట్యాగ్ లైన్ #ModiTakesBrib

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (18:06 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పనిచేస్తున్న సమయంలో ఆదిత్య బిర్లా గ్రూపు నుంచి నరేంద్ర మోదీ రూ. 25 కోట్లు లంచంగా తీసుకున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. ట్యాగ్ లైన్ #ModiTakesBribes అంటూ తగిలించి, ఇందుకు సంబంధించిన పత్రాలను ట్విట్టర్లో విడుదల చేస్తోంది. అవినీతిని తరిమివేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసిన నేపధ్యంలో ఈ అంశంపై భాజపా నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

తర్వాతి కథనం
Show comments