Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతనితో ఫోనులో మాట్లాడిన జయలలిత... ఎవరితో.. ఎందుకోసం?

ముఖ్యమంత్రి జయలలిత ఫోనులో మాట్లాడారు. ఈ విషయం బహిర్గతమైన వెంటనే అన్నాడీఎంకే శ్రేణులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 22వ తేదీన ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (17:58 IST)
ముఖ్యమంత్రి జయలలిత ఫోనులో మాట్లాడారు. ఈ విషయం బహిర్గతమైన వెంటనే అన్నాడీఎంకే శ్రేణులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 22వ తేదీన ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరగా, అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యంపై రకరకాల వదంతులు వచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో ఆమెకు దేశ విదేశీ వైద్య నిపుణులు చికిత్స చేశారు. 
 
ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న సీనియర్ మహిళా నేత విశాలాక్షి నెడుంజెళియన్ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈమె ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలు. విశాలాక్షి మరణవార్త తెలుసుకున్న జయలలిత.. ఆమె కుమారుడు మదివాణన్ వెల్లడించారు.  ఈ వార్త అన్నాడీఎంకే శ్రేణులను ఎంతగానో ఉత్సాహపరిచింది 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments