Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులోని ఒక పాఠశాల పూర్వ విద్యార్థుల వింత కోరిక! (Video)

వరుణ్
బుధవారం, 31 జులై 2024 (17:57 IST)
తమిళనాడులోని ఒక పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు వింత కోరికను ఆ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు తీర్చారు. ఆ పాత విద్యార్థులలో కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్యులు, న్యాయవాదులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు మరియు పాఠశాలల యజమానులు ఉన్నారు. 
 
వారంతా ఇటీవల సమావేశమయ్యారు. ఆ తర్వాత వారందరూ కలిసి తమకు పాఠాలు చెప్పిన గురువులను ఓ కోరిక కోరారు. వారి గొప్ప పాఠశాల జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రిన్సిపాల్ వారిని బెత్తంతో కొట్టాలి...... ఎందుకు ఎందుకంటే.. ఫలితంగా వారు తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారని వారు నమ్ముతారు. 'ప్రిన్సిపాల్ చేతుల మీదుగా వారికి లభించిన బెత్తం ఆశీర్వాదంతో సమానంగా భావించారు'. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments