Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔను... నేనే గర్భవతిని చేసింది... కోర్టుకు చెప్పిన యువకుడు.. బెయిల్ మంజూరు!

Webdunia
ఆదివారం, 8 నవంబరు 2020 (16:23 IST)
ఓ యువతిని గర్భవతిని చేసి మోసం చేసిన కేసులో అరెస్టు అయిన ఓ యువకుడు.. కోర్టులో మాత్రం నేరాన్ని అంగీకరించారు. పైగా, తన చేతిలో మోసపోయిన యువతిని పెళ్లి చేసుకునేందుకు సమ్మతించాడు. దీంతో ఆ యువకుడిని హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు, ఓ బాలిక గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ హద్దులు దాటి శారీరకంగా ఒక్కటయ్యారు. దీంతో బాలిక గర్భందాల్చింది. విషయం తెలుసుకున్న యువకుడు ఆమెను పెళ్ళి చేసుకోకుండా దూరం పెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు.
 
మూడు నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. తన క్లయింట్, బాధితురాలు ప్రేమించుకున్నారని, ఆమెకు అన్యాయం చేయాలని భావించడం లేదని, వివాహం చేసుకుంటానని క్లయింట్ అంటున్నాడని, అతని తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 
 
ఆమెకు వచ్చే సంవత్సరం 18 సంవత్సరాలు నిండుతాయని, ఆపై అక్టోబరు 10లోపు వివాహం చేసుకుంటాడని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, నిందితుడికి బెయిల్‌ను మంజూరుచేస్తున్నట్టు తెలిపారు. పెళ్లి చేసుకున్న వెంటనే వివాహ సర్టిఫికెట్‌ను పోలీసు స్టేషన్‌లో సమర్పించాలని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments