Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఘోరం.. ఆరు వాహనాలు ఢీ - ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (10:51 IST)
తమిళనాడు రాష్ట్రంలో మంగళవారం ఉదయం ఘోరం జరిగింది. ఒకే సమయంలో ఆరు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి గురైన వాహనాల్లో రెండు ప్రైవేటు బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఉన్నాయి. 
 
మంగళవారం ఉదయం కడలూరు జిల్లా వెప్పూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. చనిపోయినవారంతా కార్లలో ప్రయాణిస్తున్న వారే. దీనిపై సమాచారం అందుకున్న కడలూరు జిల్లా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని సమీపంలోని ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 
 
క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే, మృతుల వివరాలు తెలియాల్సివుంది. పోలీసుల ప్రాథకమి సమాచారం మేరకు.. మృతులంతా చెన్నైకు చెందినవారిగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments