Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీపై అమిత్ షాకు కోపమెందుకు వచ్చింది? సీఎం స్టాలిన్

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (17:02 IST)
దేశ ప్రధాని పీఠంపై తమిళుడు కూర్చోవాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనదైనశైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అమిత్ షా సూచనను నేను స్వాగతిస్తున్నా... కానీ, ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీపై కోపమెందుకో నాకు అర్థం కావడం లేదు" అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ ఉండగా, తమిళుడు ప్రధాని కావాలని ఎందుకు అనుకుంటున్నారనే అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఆయన సోమవారం సేలంలో విలేకరులతో మాట్లాడుతూ, "తమిళ నేత ప్రధాని కావాలన్న ఆలోచన బీజేపీకి ఉంటే తెలంగాణ గవర్నర్‌గా ఉన్న డాక్టర్ తమిళిసై, కేంద్ర మంత్రి ఎల్.మురుగన్‌లు ఉన్నారని, వారికి ప్రధానమంత్రి అభ్యర్థులుగా అవకాశం వస్తుందని భావిస్తున్నా అని అన్నారు. 
 
అలాగే, తమిళ నేతలు ప్రధానమంత్రి పదవి చేపట్టకుండా డీఎంకే అడ్డుకుందంటూ బేజేపీ నేతలు చెప్పినట్టు వచ్చిన వార్తలపై స్పందించేందుకు స్టాలిన్ నిరాకరించారు. ఈ అంశంపై అమిత్ షా బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తాను పూర్తి వివరణ ఇస్తానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments