Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు ఘోర తప్పిదం చేసింది... మార్కండేయ ఖట్జూ

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ మార్కండేయ ఖట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దఫా ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే తప్పుబట్టారు. కేరళకు చెందిన సౌమ్య అనే యువతి హత్య కేసులో నిందితుడికి

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (08:34 IST)
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ మార్కండేయ ఖట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దఫా ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే తప్పుబట్టారు. కేరళకు చెందిన సౌమ్య అనే యువతి హత్య కేసులో నిందితుడికి కింది కోర్టులు ఖరారు చేసిన మరణశిక్షను రద్దు చేయడంపై ఆయన స్పందించారు. 
 
'సౌమ్యను అత్యాచారం చేసి చంపేసిన నిందితుడి మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చి సర్వోన్నత న్యాయస్థానం ఘోరమైన తప్పిదం చేసింది. ఐపీసీ సెక్షన-300ను సుప్రీం పరిగణనలోకి తీసుకోకపోవడం చాలా దురదృష్టకరమైన అంశం. కీలకమైన సెక్షనను సుప్రీంకోర్టు ఎందుకు పట్టించుకోలేదు. కేవలం అందులోని ఒక భాగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని తీర్పునిచ్చింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలి' అని ఆయన వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments