ట్రంప్ విభజనవాది... అతడిని చిత్తుచిత్తుగా ఓడించండి... హిల్లరీ క్లింటన్ పిలుపు

అమెరికా అధ్యక్ష పదవుల రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ల మాటల యుద్ధం సాగుతోంది. ఈమధ్యనే ఆమెకు అస్వస్థత కలగడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని బయటకు వచ్చారు. ఆ సమయంలో హిల్లరీ దేశాధ్యక్ష పదవికి పనికిరారనీ, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి దేశాన్ని ఏల

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (21:54 IST)
అమెరికా అధ్యక్ష పదవుల రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ల మాటల యుద్ధం సాగుతోంది. ఈమధ్యనే ఆమెకు అస్వస్థత కలగడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని బయటకు వచ్చారు. ఆ సమయంలో హిల్లరీ దేశాధ్యక్ష పదవికి పనికిరారనీ, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి దేశాన్ని ఏలేందుకు అనర్హురాలంటూ వ్యాఖ్యానించారు. 
 
అంతేకాదు... తాజాగా ఒబామా అమెరికాలో పుట్టలేదంటూ మరో బాంబు పేల్చారు. దీనిపై హిల్లరీ క్లింటన్ మండిపడ్డారు. ట్రంప్ విభజన వాది అంటూ విమర్శించారు. అమెరికా నుంచి ముస్లింలు, లాటిన్ అమెరికా ప్రజలను వెళ్లగొట్టాలన్నదే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లక్ష్యమన్నారు. విభజనవాద రాజకీయాలు చేస్తున్న ట్రంపును చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. యూఎస్ అధ్యక్షుడు ఒబామా అమెరికాలో పుట్టినట్లు ట్రంప్ అంగీకరించకపోవడం తప్పని వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments