Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడు తండ్రి కాదు.. పాషాణ హృదయుడు... కుమార్తె చనిపోవడానికి 2 రోజుల ముందు లీగల్ నోటీస్

ప్లీజ్ నాన్నా... నా ఆరోగ్యం క్షీణించిపోతోంది.. ప్రతి రోజూ నరకం అనుభవిస్తున్నా... నన్ను కాపాడండి నాన్నా.. అంటూ అభ్యర్థించినా ఆ తండ్రి మనసు కరగలేదు. కానీ, కన్నీటితో అభ్యర్థించిన ఆ చిట్టితల్లి మాత్రం రెం

Webdunia
బుధవారం, 17 మే 2017 (10:06 IST)
ప్లీజ్ నాన్నా... నా ఆరోగ్యం క్షీణించిపోతోంది.. ప్రతి రోజూ నరకం అనుభవిస్తున్నా... నన్ను కాపాడండి నాన్నా.. అంటూ అభ్యర్థించినా ఆ తండ్రి మనసు కరగలేదు. కానీ, కన్నీటితో అభ్యర్థించిన ఆ చిట్టితల్లి మాత్రం రెండు రోజులకే కన్నుమూసింది. తాజాగా శివశ్రీ తండ్రి శివకుమార్ ఎంతటి కఠినాత్ముడో తెలిసే మరో విషయం బయటపడింది. 
 
కుమార్తె మరణానికి సరిగ్గా రెండు రోజుల ముందు శివశ్రీ తల్లి సుమశ్రీకి లీగల్ నోటీసు పంపాడు. పాపతో కలిసి వెంటనే ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని, అందులో ఎవరూ ఉండటానికి వీల్లేదని నోటీసులో పేర్కొన్నాడు. తాజాగా మంగళవారం సుమశ్రీతోపాటు ఆమె సోదరులు, తోబుట్టువులు, స్నేహితులకు కూడా కేవియట్‌లు అందాయి. "నా ఇంట్లో ఉంటున్న మీరు ఖాళీ చేయమన్నా చేయడం లేదు. కోర్టుకు రండి" అని కేవియట్‌లో పేర్కొన్నాడు.
 
విజయవాడలోని దుర్గాపురానికి చెందిన మాదంశెట్టి వెంకట సాయి కృష్ణ శివశ్రీ కేన్సర్‌తో బాధపడుతోంది. పరిస్థితి విషమించడంతో రెండు రోజుల క్రితం మృతి చెందింది. వైద్యానికి అయ్యే ఖర్చు కోసం తాము ఉంటున్న ఇంటిని అమ్ముకునేందుకు అనుమతించాలన్న సుమశ్రీ అభ్యర్థనను శివకుమార్ తిరస్కరించడమే కాక ఇంటిని ఖాళీ చేయాలని బెదిరింపులకు కూడా దిగినట్టు భార్య సుమశ్రీ ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. 

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

పాలులో రొట్టె తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments