Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణే కపిల హోటల్‌‌పై మహిళ ఫిర్యాదు.. ఆ పని చేయమన్నారు.. కాదన్నందుకు?

సెక్స్‌ వర్కర్‌గా పనిచేసేందుకు నిరాకరించడంతో హోటల్ సిబ్బంది తనను దూషిస్తూ చేజేసుకున్నారని పూణేకు చెందిన ఓ మహిళ నగరంలోని కపిల బిజినెస్ హోటల్‌పై ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (13:17 IST)
సెక్స్‌ వర్కర్‌గా పనిచేసేందుకు నిరాకరించడంతో హోటల్ సిబ్బంది తనను దూషిస్తూ చేజేసుకున్నారని పూణేకు చెందిన ఓ మహిళ నగరంలోని కపిల బిజినెస్ హోటల్‌పై ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నచ్లు బండ్ గార్డెన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ హనీఫ్ ముజావర్ తెలిపారు. 
 
హోటల్ యజమానితో పాటు ఎనిమిది మంది సిబ్బంది తనను సెక్స్ వర్కర్‌గా పనిచేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని పోలీస్ ఫిర్యాదులో ఆమె తెలిపారు. అందుకు ఒప్పుకోకపోవడంతో తనను కొట్టారని బాధిత మహిళ ఫిర్యాదులో తెలిపింది. 
 
ఘోలే రోడ్డులో నివాసముంటున్న మహిళ ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగానికి వచ్చింది. అయితే హోటల్ యాజమాన్యం ఆమెను సెక్స్ వర్కర్‌గా మార్చాలనుకుందని ఫిర్యాదు రావడంతో పోలీసులు ఐపీసీ 354డీ, 323, 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం