Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడ్డు మాంసం తినే మీకెందుకురా సీట్లు... రైలులో విద్వేష దాడి..

సాధారణంగా విదేశాల్లో భారతీయులపై విద్వేష దాడి సంఘటనలు జరుగుతున్నట్టు తెలుసు. కానీ, ఇదే తరహా విద్వేష దాడి మన దేశంలో కూడా జరిగింది. నలుగురు ముస్లిం యువకులపై 15మందితో కూడిన హిందూ యువకుల ముఠా ఒకటి దాడి చేస

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (12:17 IST)
సాధారణంగా విదేశాల్లో భారతీయులపై విద్వేష దాడి సంఘటనలు జరుగుతున్నట్టు తెలుసు. కానీ, ఇదే తరహా విద్వేష దాడి మన దేశంలో కూడా జరిగింది. నలుగురు ముస్లిం యువకులపై 15మందితో కూడిన హిందూ యువకుల ముఠా ఒకటి దాడి చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ నుంచి మధుర వెళ్తున్న రైలులో నలుగురు ముస్లిం యువకులు కూర్చుని ప్రయాణిస్తున్నారు. అంతలో అక్కడికి 15 మంది యువకులతో కూడిన ముఠా ఒకటి వచ్చి సీట్లు తమకిచ్చి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దానికి ఆ నలుగురు ముస్లిం యువకులు నిరాకరించారు.
 
సీట్లు తమవని, అలా వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ హిందూ యువకుడు వారిని గొడ్డు మాసం తినేవారికి సీట్లు ఎందుకురా? అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ వ్యాఖ్యలను వారు వ్యతిరేకించారు. దీంతో ఆ 15 మంది కలిసి ఆ నలుగురినీ గొడ్డును బాదినట్టు బాదారు. 
 
అంతేకాదు, జునైద్‌ అనే 17 ఏళ్ల యువకుడ్ని కత్తితో పొడిచి చంపేశారు. అతని సోదరుడితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో షాకిర్ (23) అనే యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments