Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా రహస్య నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం..

అమెరికా రహస్య నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ఈ ఉపగ్రహాన్ని నార్త్‌రప్ గ్రుమన్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. నవంబరులోనే జుమాను ప్రయోగించాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేశారు. అయితే ఆదివారం జరిగ

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (10:10 IST)
అమెరికా రహస్య నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ఈ ఉపగ్రహాన్ని నార్త్‌రప్ గ్రుమన్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. నవంబరులోనే జుమాను ప్రయోగించాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేశారు. అయితే ఆదివారం జరిగిన ఈ ప్రయోగంలో తొలి దశను విజయవంతంగా పూర్తి చేసిన రాకెట్ నుంచి రెండో దశలో ఉపగ్రహం వేరుకావడంతో ఇబ్బందులు తలెత్తాయి. 
 
ఈ ఉపగ్రహం అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయి వుంటుందని అంటున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ఆదివారం అమెరికా రహస్య ఉపగ్రహం జుమాను నింగిలోకి మోసుకెళ్లింది. అయితే రెండో దశలో ప్రయోగం విఫలం కావడంతో ఉపగ్రహం సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రయోగంపై తాము ఇప్పటికిప్పుడు ఎటువంటి వివరాలను బయటకు వెల్లడించలేమని స్పేస్ ఎక్స్ ప్రతినిధి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments