Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని నరేంద్ర మోడీ యోధుడు : ములాయం సింగ్ యాదవ్ ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై నిత్యం విమర్శనాస్త్రాలతో విరుచుకుపడే సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఇపుడు ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ యోధుడని కీర్తించారు.

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (08:47 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై నిత్యం విమర్శనాస్త్రాలతో విరుచుకుపడే సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఇపుడు ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ యోధుడని కీర్తించారు. 
 
వచ్చే యేడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎస్పీ ఒంటరిగా పోటీ చేయనుంది. ఇందుకోసం ఆయన 325 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా ములాయం సింగ్ మాట్లాడుతూ... మోడీ యోధుడని ప్రశంసించారు. అదేసమయంలో ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో మోడీ విఫలమయ్యారని విమర్శించారు. 
 
కాగా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సన్నిహితులకు కూడా టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించిన ములాయం బీజేపీ సహా ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమని స్పష్టంచేశారు. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో ఎస్పీ బలం 224. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments