Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో బహిర్గతం చేయాలి : సోనియా డిమాండ్

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (13:58 IST)
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో బహిర్గతం చేయాలని కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆమె ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు. ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో బహిర్గతం చేయాలని కోరారు. అలాగే, ఈ ప్రత్యేక సమావేశాల అజెండాలో 9 అంశాలను చేర్చాలని ఆమె పేర్కొన్నారు.
 
ప్రధానంగా పారిశ్రామికవేత్త అదానీ అక్రమాలు, ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో కొనసాగుతున్న హింస, కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీ, కుల జన గణన, కేంద్ర రాష్ట్రాల మధ్య నానాటికీ దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాలు నుంచి ప్రజలను ఆదుకోవడం, హర్యానా సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ చొరబాటుల, సైనికుల కాల్పులు తదితర అంశాలపై చర్చ చేపట్టాలని ఆమె రాసిన లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

ప్రారంభమైన నాగ చైతన్య - శోభిత వివాహ వేడుకలు - వైభవంగా హల్దీ వేడుకలు

జీవితమంతా శూన్యంగా మారిందనే భ్రమలో జీవిస్తుంటారు : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments