Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న కారులో ఆరుగురు కామాంధులు ఒక యువతిని...

మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా వెళ్ళే మహిళలను టార్గెట్ చేస్తున్నారు కామాంధులు. అవకాశం దొరికితే చాలు మహిళలను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్ళి అత్యాచారం చేసేస్తున్నారు. అలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది.

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (20:11 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా వెళ్ళే మహిళలను టార్గెట్ చేస్తున్నారు కామాంధులు. అవకాశం దొరికితే చాలు మహిళలను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్ళి అత్యాచారం చేసేస్తున్నారు. అలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది. 
 
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 22 యేళ్ళ యువతి సెక్టార్ 126కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ తన వద్దకు రాగానే అందులో అప్పటికే ఒక ప్రయాణీకుడు ఉన్నాడు. డ్రైవర్ యువతికి నచ్చజెప్పి మరో రెండు కిలోమీటర్ల దూరంలో అతను దిగేస్తాడని చెప్పాడు. దీంతో నమ్మిన యువతి కారు ఎక్కింది. కొద్ది దూరం వెళ్ళగానే కారును జర్చా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళాడు డ్రైవర్. వెనుక ఉన్న ప్రయాణీకుడు బలవంతంగా ఆమెను పట్టుకుని మద్యం తాగించాడు. 
 
మద్యం మత్తులో పడిపోయిన యువతిపై ప్రయాణీకుడు, కారు డ్రైవర్ అత్యాచారం చేశారు. ఆ తరువాత డ్రైవర్ తన స్నేహితులు నలుగురిని పిలిపించి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. స్పృహ వచ్చిన యువతి తాను అత్యాచారానికి గురైనట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments