Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లిపై రెండేళ్ల పాటు కుమారుడి అత్యాచారం.. ఎక్కడ?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావివరసలు మంటగలిసిపోతున్నాయి. జన్మనిచ్చిన కన్నతల్లిని చంపేసేసిన ఘటనలున్నాయి. అయితే ఓ కిరాతకుడు కన్నతల్లిపైనే అత్యాచారం చేశాడు. అదీ 70ఏళ్ల వృద్ధురాలైన కన్నతల్

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (12:22 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావివరసలు మంటగలిసిపోతున్నాయి. జన్మనిచ్చిన కన్నతల్లిని చంపేసేసిన ఘటనలున్నాయి. అయితే ఓ కిరాతకుడు కన్నతల్లిపైనే అత్యాచారం చేశాడు. అదీ 70ఏళ్ల వృద్ధురాలైన కన్నతల్లిపై 45 ఏళ్ల కుమారుడు రెండేళ్ల పాటు లైంగికంగా దాడి చేశాడు. మద్యం మత్తులో ఆమెను చిత్రహింసలు పెట్టడంతో పాటు కన్నతల్లి అనే విషయాన్ని కూడా మరిచిపోయి క్రూరమృగంలా ప్రవర్తించాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కి చెందిన బాటాలా అనే గ్రామంలో ఓ ముదుసలికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఆ వృద్ధురాలు మద్యానికి బానిసైన తన కుమారుడితో నివాసం ఉంటుంది. తాగుబోతు అయిన 45ఏళ్ల వ్యక్తి నుంచి భార్య, పిల్లలు దూరంగా వుంటున్నారు. 
 
అయితే రోజూ తాగి కన్నతల్లిని హింసించే కుమారుడు.. రెండేళ్ల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దురాగతాన్ని ఆ తల్లి బయటికి చెప్పుకోలేక దిగమింగుకుంది. కానీ ఈ విషయం ఆ బాధితురాలి కుమార్తెకు తెలియరావడంతో  ఆ కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం