Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కట్టడికి షిర్డీ ట్రస్ట్ రూ. 51 కోట్ల సాయం

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (08:44 IST)
దేశవ్యాప్తంగా  లాక్‌డౌన్‌  కొనసాగుతుండటంతో పేదలకు సాయం అందించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఆహారం,ఆర్థిక చేయూత అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు.

ఇప్పటికే పలువురు సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖులు విరాళాలు ప్రకటించగా ఇప్పుడు పలు కంపెనీలు, ట్రస్టులు కూడా ముందుకు వస్తున్నాయి.
 
 కరోనాను కట్టడి చేసే పనిలో భాగంగా షిర్డీసాయి ట్రస్ట్ కూడా తమ వంతు సాయం ప్రకటించింది. రూ. 51 కోట్ల విరాళాన్ని మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి అందజేస్తామని తెలిపింది.

ఆహారం, ఆశ్రయం కల్పించే కార్యక్రమాలు వీటిని ఇస్తున్నట్టుగా చెప్పింది. కరోనా బాధితుల సంఖ్యలో  మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. మరోవైపు ప్రముఖ ఆటోమొబైల్ రంగ సంస్థ బజాజ్ రూ .100 కోట్ల మొత్తాన్ని ఇస్తున్నట్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments