Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశి థరూర్‌కు ఢిల్లీ హైకోర్టు జరిమానా..ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (21:35 IST)
ప్రధానమంత్రి నరేంద్రవెూదీని ఉద్దేశించి పరోక్షంగా చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌కు ఢిల్లీ కోర్టు జరిమానా విధించింది.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు రాజీవ్‌ బబ్బర్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో పదేపదే హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆయనకు రూ. 5వేల జరిమానా విధించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.

ఈ విచారణకు హాజరుకావాలని అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్టేట్ర్‌ విశాల్‌ పహుజా ఆయనను ఆదేశించారు. కాగా 2018లో బెంగళూరు సాహిత్య ఉత్సవంలో శశి థరూర్‌ ఈ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ప్రధాని వెూదీని శివలింగంపై తేలులా ఆరెస్సెస్‌ వారు భావిస్తుంటారు.

ఆ తేలును చేత్తో తీసేయలేం. చెపðతో కొట్టలేం అనుకుంటుంటారు. ఈ విషయం ఆరెస్సెస్‌లోని ఒక వ్యక్తి ఓ జర్నలిస్ట్‌కు చెప్పారంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments