Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌ఠాక్రేకు ఎస్పీ సవాల్ : మీకు దమ్ముంటే పాకిస్థాన్‌కు ఆత్మాహుతి బాంబర్లను పంపండి

మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్)కు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) స్పందించింది. బాలీవుడ్‌లోని పాకిస్థాన్ నటులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని, లేదంటే తామే మెడపట్టి గెంటేస్తామన్న మహారాష్ట్ర నవనిర్మ

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (10:54 IST)
మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్)కు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) స్పందించింది. బాలీవుడ్‌లోని పాకిస్థాన్ నటులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని, లేదంటే తామే మెడపట్టి గెంటేస్తామన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) వ్యాఖ్యలపై ఎస్పీ నేత అబు అజ్మీ స్పందించారు. 
 
పాకిస్థాన్ నుంచి భారత్‌కు అధికారికంగా వచ్చే వారిని భయపెట్టడం కాదని, దమ్ముంటే లాహోర్, కరాచీలకు ఆత్మాహుతి దళాలను పంపించాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రేకు ఆయన సవాల్ విసిరారు. 
 
'పాకిస్థాన్ భారత్‌పైకి ఆత్మాహుతి దాడులకు దిగుతోంది. మీకు దమ్ముంటే, దేశంపై ప్రేమ ఉంటే లాహోర్, కరాచీలకు సూసైడ్ బాంబర్లను పంపించండి. అంతేకానీ ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు' అని రాజ్‌థాక్రేకు అబు అజ్మీ సూచించారు. 'మీరో చిన్న నేత. మీ పరిధి మహారాష్ట్ర వరకే పరిమితమని వ్యాఖ్యానించారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments