Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై మరో మహిళ అత్యాచారం కేసు పెట్టవచ్చా?

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (09:38 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానం మహిళపై మరో మహిళ అత్యాచారం కేసు పెట్టవచ్చా? అనే సమస్యను పరిశీలించేందుకు అంగీకారం తెలిపింది. ఓ వింత కేసుపై సుప్రీం స్పందించింది. 61 ఏళ్ల పెద్ద కోడలే అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేయడంతో .. ఈ సమస్యను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 
 
కానీ ఈలోగా నిందితురాలిని అరెస్టు చేయకూడదంటూ ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సమస్యపై నాలుగు వారాల్లో వైఖరి చెప్పాలంటూ పంజాబ్‌ ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. నిందితురాలైన వితంతువు పెద్ద కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. బాధితురాలికి, అతడికి వర్చువల్‌ విధానంలో వివాహమైంది. పెళ్లి తరువాత ఆమె అత్తవారింట్లోనే ఉంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments