Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్‌లో ఉగ్రవాదులు ఉన్నారు.. సారీ చెప్పే ప్రసక్తే లేదు : సాధ్వి ప్రాచీ

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (10:16 IST)
దేశ పార్లమెంట్‌లో ఉగ్రవాదులున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విశ్వ హిందూ పరిషత్ మహిళా నేత సాధ్వి ప్రాచీ మరోమారు అదే మాటలను ప్రస్తావించారు. పార్లమెంట్‌లో ఉగ్రవాదులు ఉన్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. గత ఆగస్టు నెలలో రూర్కీలో జరిగిన బహిరంగ సమావేశంలో ప్రాచీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
ఇదే అంశంపై రాజ్యసభ హక్కుల సంఘం (పార్లమెంటరీ ప్యానెల్) చేపట్టిన విచారణకు ఆమె హాజరై.. తన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడే ఉన్నట్టు స్పష్టం చేశారు. 'నేను ఈ దేశ పుత్రికను. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. క్షమాపణ చెప్పాలని నాపై ఒత్తిడి తెచ్చారు. అరుపులతో నా నోరు మూయించాలని చూశారు. నాకూ మాట్లాడే హక్కుందన్నాను' అని తేల్చి చెప్పారు. 

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments