Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధరామయ్య మంత్రివర్గంలో మరో ఇద్దరు రాసలీల మంత్రులున్నారు.... బండారం బయటపెడ్తా...

ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన మంత్రులు కామాంధుల్లా మారి ప్రవర్తిస్తుంటే చూస్తూ కూచోవాలా అని ప్రశ్నిస్తున్నాడు కర్నాటక మంత్రి మేటి రాసలీలలను బయటపెట్టిన ఆర్టీఐ కార్యకర్త రాజశేఖర్. సిద్ధరామయ్య కేబినెట్లో మరో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల బాగోతాన్ని

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2016 (16:51 IST)
ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన మంత్రులు కామాంధుల్లా మారి ప్రవర్తిస్తుంటే చూస్తూ కూచోవాలా అని ప్రశ్నిస్తున్నాడు కర్నాటక మంత్రి మేటి రాసలీలలను బయటపెట్టిన ఆర్టీఐ కార్యకర్త రాజశేఖర్. సిద్ధరామయ్య కేబినెట్లో మరో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల బాగోతాన్ని త్వరలోనే బయటపెడతానంటూ రాజశేఖర్ వెల్లడించారు. నిజానికి మంత్రి రాసలీలల సీడీ కర్నాటకలోనే విడుదల చేద్దామని అనుకున్నాననీ, ఐతే తన ప్రాణ భయం ఉండటంతో ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. 
 
ఢిల్లీలో హోంమంత్రి సాయం కోరగా అక్కడి నుంచి తనకు తగిన స్పందన రాలేదన్నారు. తనకు ఎంత అపాయం ఎదురైనప్పటికీ ప్రజాప్రతినిధులు ఇలాంటి పనులకు పాల్పడుతుంటే చూస్తూ కూర్చోననీ, వాళ్ల బండారం బయటపెట్టి తీరుతానన్నారు. త్వరలో ఐదుగురు బండారాన్ని లీక్ చేస్తానని సవాల్ విసిరారు. దీనితో సిద్ధరామయ్య మంత్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం