Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో మంత్రి రాసలీల... మంత్రితో ఉన్నది నేనే అని చెప్పిన మహిళ మిస్సింగ్

కర్నాటక మాజీ మంత్రి మేటి రాసలీలల వీడియోలో కనిపించిన మహిళ నిన్న రాత్రి భయంతో ఏవేవో మాటలు చెప్పినట్లు తెలుస్తోంది. తొలుత మంత్రితో అలా ఉన్నది తనేనని చెప్పిన సదరు మహిళ ఆ తర్వాత తను కాదని చెప్పింది. మంత్రి

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2016 (14:53 IST)
కర్నాటక మాజీ మంత్రి మేటి రాసలీలల వీడియోలో కనిపించిన మహిళ నిన్న రాత్రి భయంతో ఏవేవో మాటలు చెప్పినట్లు తెలుస్తోంది. తొలుత మంత్రితో అలా ఉన్నది తనేనని చెప్పిన సదరు మహిళ ఆ తర్వాత తను కాదని చెప్పింది. మంత్రి మేటి తనకు తండ్రి వంటివాడని చెప్పడంతో అంతా షాకయ్యారు. 
 
ఇలా చెప్పిన ఆ మహిళ తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ కర్నాటక బాగల్కొటే జిల్లా ఎస్పీ నాగరాజుకు మొరపెట్టుకుంది. పోలీసులు ఆమెకు రక్షణ కల్పించారు. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పి ఆసుపత్రిలో చేరింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతున్నట్లు చెప్పి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత తమకు కనిపించడంలేదంటూ పోలీసులు చెపుతున్నారు. మంత్రి సెక్స్ టేపులు నేపధ్యంలో ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం