Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేరా బాబా ఆశ్రమంలో స్వలింగ సంపర్క దాడులు.. సాధ్వీలపై కన్నెత్తి చూస్తే?

డేరా బాబా గుర్మీత్ సింగ్ పాపాలకు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో కూలీగా పనిచేస్తున్నాడు. జైలులో రోజుకు రూ.20 కూలీ తీసుకుంటూ కూరగాయలు, ఎండు ద్రాక్ష మొక్కలు సాగుచేస్తున్నాడు. ఇద్దరు బాలికలపై అత్యాచా

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (10:41 IST)
డేరా బాబా గుర్మీత్ సింగ్ పాపాలకు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో కూలీగా పనిచేస్తున్నాడు. జైలులో రోజుకు రూ.20 కూలీ తీసుకుంటూ కూరగాయలు, ఎండు ద్రాక్ష మొక్కలు సాగుచేస్తున్నాడు. ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసినట్టు రుజువుకావడంతో 20ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా.. జైలు ఆవరణలోనే రోజుకు 8గంటలపాటు కూరగాయలను, ఎండు ద్రాక్ష మొక్కలను సాగు చేస్తున్నాడు. జైలులో ఇతర ఖైదీల మాదిరిగానే రామ్‌రహీమ్‌ను నడుపుతున్నట్లు జైలు అధికారులు తెలిపారు.
 
ఈ నేపథ్యంలో డేరా బాబా గుర్మీత్ ఆశ్రమంలో జరిగిన ఎన్నో అరాచకాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. స్వయానా గుర్మీతే పెద్ద కామ పిశాచి అనే విషయం బయటపడిన సంగతి తెలిసిందే. తన ఆశ్రమంలోని మహిళలతో చాలా సన్నిహితంగా వుండే గుర్మీత్ సింగ్.. పురుష అనుచరుల విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉండేవాడట. ఆశ్రమంలోనే ఉండే భార్యలను కూడా సోదరీమణులుగా చూడాలంటూ తన అనుచరులకు బోధించేవాడట.
 
మరోవైపు గుర్మీత్ మహిళా భక్తుల సాధ్వీలతో అనుచరులెవరూ మాట్లాడకూడదనే నిబంధన పెట్టేవాడట. దీంతో, వారిపై కన్నెత్తి చూడ్డానికే అనుచరులు భయపడిపోయేవారట. ఒక వేళ ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడితే, కఠిన శిక్షలు ఉండేవట. దీంతో చాలామంది హోమో సెక్సువల్స్‌గా మారిపోయేవారట. ఇంకా స్వలింగ సంపర్క దాడులు కూడా జరిగేవని గురుదాస్ అనే భక్తుడు తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments