Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్ముకశ్మీర్​లో 2జీ మొబైల్​ అంతర్జాల సేవలు పునరుద్ధరణ

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (17:52 IST)
జమ్ముకశ్మీర్​లో అంతర్జాల సేవలు సాధారణస్థితికి చేరుకుంటున్నాయి. దాదాపు ఐదు నెలలుగా నిలిచిపోయిన 2జీ మొబైల్​ ఇంటర్నెట్​ సేవలు ఇవాళ్టి నుంచి ప్రీపెయిడ్, పోస్ట్​ పెయిడ్​ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.

జమ్ముకశ్మీర్​లో దాదాపు 5 నెలల క్రితం నిలిచిపోయిన ప్రీపెయిడ్​, పోస్ట్​ పెయిడ్​ 2జీ మొబైల్​ అంతర్జాల సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 2జీ ఇంటర్నెట్​ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

అయితే ప్రభుత్వం ఆమోదించిన 301 వెబ్​సైట్లను మాత్రమే వినియోగించేందుకు వీలుంటుందని జమ్ముకశ్మీర్​ హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్​ వ్యాలీ వాసులకు మరికొద్దిరోజులు సామాజిక మాధ్యమాలను దూరంగా ఉంచుతున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments