శానిటైజర్లు వాడితే క్యాన్సర్ వస్తుందా? ఆల్కహాల్ శాతం ఎంత వుండాలి..?

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (11:05 IST)
Sanitizers
కరోనా వైరస్ దేశంలో పంజా విసురుతోన్న సమయంలో చేతులను శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించే శానిటైజర్ల గురించి ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు వ్యాక్సిన్‌ లేని ఈ మాయదారి వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు భౌతికదూరం, మాస్క్‌, చేతులు వాష్ చేసుకోవడం.. శానిటైజర్లు వాడడం చాలా కీలకం అని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా స్పష్టం చేసింది.
 
కానీ మాస్కులు, శానిటైజర్లపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మధ్య ఓ పత్రికలో వచ్చిన వార్త అందరినీ కలవరపెట్టింది. వరుసగా 50 నుంచి 60 రోజులు హ్యాండ్ శానిటైజర్ వాడితే ప్రమాదకర చర్మ వ్యాధులు వస్తాయని, క్యాన్సర్‌ బారిన కూడా పడతారని హెచ్చరించింది. ఇక, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అయిపోయింది.. చివరకు దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చేసింది.
 
కరోనాతో పోరాడేందుకు 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆల్కహాల్ ఉండే శానిటైజర్లు వాడాలని సూచించింది. శానిటైజర్లు వాడితో.. చర్మ వ్యాధులు, క్యాన్సర్‌ వస్తుందనే వార్తలను కొట్టిపారేస్తూ.. సోషల్ మీడియాలో స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసనకు సీమంత వేడుక నిర్వహించిన మెగా కుటుంబం

Fauzi: ప్రభాస్, హను రాఘవపూడి హను చిత్రానికి ఫౌజీ ఖరారు

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments