Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bengaluru: బెంగళూరు ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ.. 31 మంది అరెస్ట్

సెల్వి
మంగళవారం, 27 మే 2025 (08:13 IST)
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి, కన్నమంగళ గేట్ వద్ద ఒక ఫామ్‌హౌస్‌ రేవ్ పార్టీ  చోటుచేసుకుంది. ఓ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో 24మంది పురుషులు, ఏడుగురు మహిళలు వున్నారు. పక్కా సమాచారం ప్రకారం పోలీసులు రైడ్ చేసి 31మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 24 మంది పురుషులు, ఏడుగురు మహిళలు వున్నారు. 
 
వీరంతా ఎక్కువ ఐటీ రంగంలో పనిచేసే వ్యక్తులని పోలీసులు గుర్తించారు. అనంతరం పట్టుబడిన వారి నుంచి కొకైన్, హషీష్, హైడ్రో గంజాయి వంటి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

వీరి బ్లడ్ శాంపిల్స్‌ ల్యాబ్స్‌కు పంపించారు. ఈ రేవ్ పార్టీని ఆన్‌లైన్‌లో సోషల్ మీడియా ద్వారా ఆహ్వానాలు పంపి నిర్వహించారు. కాగా ఆ రేవ్ పార్టీలో అరెస్ట్ చేయబడిన వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అలాగే మాదకద్రవ్యాల సరఫరా ముఠాను గుర్తించడానికి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments