Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ వధువుకు మత్తుమందిచ్చి... రోజుకు పది మంది చొప్పున అత్యాచారం..

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. నవ వధువును ఉద్యోగం పేరుతో నాలుగు రోజుల పాటు గదిలో బంధించి రోజుకు పది మంది చొప్పున 40 మంది అత్యాచారం జరిపారు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించ

Webdunia
శనివారం, 21 జులై 2018 (10:32 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. నవ వధువును ఉద్యోగం పేరుతో నాలుగు రోజుల పాటు గదిలో బంధించి రోజుకు పది మంది చొప్పున 40 మంది అత్యాచారం జరిపారు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు..
 
హర్యానా రాష్ట్రంలోని పంచకుల జిల్లాలోని మోర్నీ ప్రాంతానికి చెందిన 22 యేళ్ళ యువతికికి ఇటీవల వివాహమైంది. ఆ తర్వాత ఆమె భర్తకు తెలిసిన వ్యక్తి ఒకరు వచ్చి మీ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లాడు. అతను చెప్పిన మాటలు నమ్మి అతని వెంట భార్యను పంపించాడు. ఆమెను నాలుగు రోజుల పాటు బంధించి, మత్తుమందులిచ్చి 40 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
దీనిపై ఆమె భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. గెస్ట్‌లో ఉన్న బాధిత యువతిని రక్షించారు. ఈ నెల 15వ తేదీ ఆదివారం నాడు వెళ్లిన ఆమె, బుధవారం 18 వరకూ తిరిగి రాలేదు. ఆమెను నాలుగు రోజుల పాటు అక్కడే బంధించారు. మత్తుమందులు ఇచ్చి చిత్రహింసలు పెట్టారు. రోజుకు 10 మంది ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ కేసు.. చేధించిన పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments