"మోడీ ముక్త్" భారత్ కావాలి : ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాక్రే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్‌థాక్రే విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యక్తిగత అజెండాను అమలు చేస్తూ ఏకంగా దేశాన్నే తప్పుదారి పట్టిస

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (09:31 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్‌థాక్రే విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యక్తిగత అజెండాను అమలు చేస్తూ ఏకంగా దేశాన్నే తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు.
 
అంతేకాకుండా, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వ తప్పుడు వాగ్దానాలతో దేశం విసిగిపోయిందన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో మోడీ లేని భారత్ ‌(మోడీ ముక్త్‌ భారత్‌) రావాలి. దానికోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. 
 
కాగా, రాజ్‌థాక్రే ఇటీవల మరణించిన బాలీవుడ్ నటి శ్రీదేవి భౌతికకాయంపై త్రివర్ణ పతాకం ఉంచడాన్ని కూడా తప్పుబట్టిన విషయం తెల్సిందే. నటిగా ఒక్కరికీ అభిమానం ఉందనీ, కానీ శ్రీదేవి దేశానికి ఏం చేసిందంటూ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments