Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో హనీప్రీత్ సింగ్: ముందస్తు బెయిల్ కోసం పిటిషన్...

డేరాబాబా కేసులో కీలక నిందితురాలు హనీప్రీత్ నేపాల్‌లో లేదని తేలిపోయింది. అంతేగాకుండా హనీప్రీత్ సింగ్ ఢిల్లీలోనే మకాం వేసినట్లు సమాచారం. సాధ్వీలపై అత్యాచారం కేసుల్లో డేరాబాబాకు జైలుశిక్ష పడిన అనంతరం కనప

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (11:42 IST)
డేరాబాబా కేసులో కీలక నిందితురాలు హనీప్రీత్ నేపాల్‌లో లేదని తేలిపోయింది. అంతేగాకుండా హనీప్రీత్ సింగ్ ఢిల్లీలోనే మకాం వేసినట్లు సమాచారం. సాధ్వీలపై అత్యాచారం కేసుల్లో డేరాబాబాకు జైలుశిక్ష పడిన అనంతరం కనపడకుండా పోయిన హనీప్రీత్ సింగ్ కోసం హర్యానా సిట్ అధికారులు దేశ వ్యాప్తంగా గాలిస్తున్నారు. బీహార్‌లో ఆమె కనిపించినట్లు అధికారులు చెప్తున్నారు. 
 
అంతేగాకుండా ముందస్తు బెయిల్ దరఖాస్తుపై సంతకం చేసేందుకు సోమవారం హనీప్రీత్ సింగ్ తన కార్యాలయానికి వచ్చినట్టు ఆమె న్యాయవాది ప్రదీప్ ఆర్య వెల్లడించారు. హనీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానున్నట్టు ఆయన తెలిపారు. 
 
హనీప్రీత్ సింగ్ తనతో మాట్లాడుతున్నారని.. ఆమె ఎక్కడున్నారనే విషయం మాత్రం తనకు తెలియదన్నారు. తన క్లయింట్‌ ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు ఆర్య పేర్కొన్నారు. డేరా బాబాతో ఆమెకు అక్రమసంబంధాలను నెలకొల్పడం సరికాదని ఆర్య అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments