Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో భర్త.. పిన్ని గర్భం.. ఎలాగంటే?

Webdunia
శనివారం, 16 జులై 2022 (08:44 IST)
వావి వరుసలు మంటగలిసిపోయాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పిన్నితో ఓ యువకుడు అక్రమ సంబంధం నెరపాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… పంజాబ్లోని బీవే నగర్‌కు చెందిన సతీష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. సతీష్ వాళ్ళ పిన్ని అయిన సావిత్రి కుటుంబం కూడా బీవే నగర్ లోనే ఉంటోంది.
 
సావిత్రి భర్త దుబాయిలో ఉంటున్నాడు. సావిత్రి ఇంట్లో సింగిల్‌గా ఉండటంతో తరచూ సతీష్ వాళ్ళ ఇంటికి వచ్చేది. సావిత్రికి ఎలాంటి సహాయం కావాలన్నా.. సతీష్ చేసేవాడు. ఈ నేపథ్యంలోనే వారి మధ్య చనువు ఏర్పడింది. ఆ చనువు కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది.
 
అయితే ఈ మధ్యలో… దుబాయ్ నుంచి సావిత్రి భర్త వచ్చాడు. ఈ నేపథ్యంలో సావిత్రికి తీవ్ర రక్తస్రావం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. దీంతో సావిత్రికి ఆమె భర్త విడాకులు ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments