Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్-హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని ట్వీట్

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (11:38 IST)
కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ  కరోనా టెస్టు చేయించుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కోవిడ్-19 సోకిన ఒక రోజు తర్వాత, ప్రియాంక గాంధీకి కూడా వైరస్ సోకింది.
 
ప్రస్తుతం ప్రియాంకా గాంధీ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రియాంక గాంధీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి తాజాగా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 
 
ప్రియాంక వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రియాంక గాంధీ కోవిడ్‌‌‌-19 టెస్ట్ చేయించుకున్నారు. అందులో కోవిడ్ పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. 'తేలికపాటి లక్షణాలతో కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అన్ని ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ, నేను ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నాను' అని ఆమె ట్వీట్ చేశారు. 
 
మరోవైపు దేశంలో కరోనా విజృంభిస్తోంది. దేశంలో గత సోమవారం 6,358 కోవిడ్ కేసులుండగా ఈ సోమవారానికి ముప్పై మూడు వేలకు పెరిగాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై సిటీ కోవిడ్‌తో వణికిపోతోంది. తాజాగా అక్కడ 8,082 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments