Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్‌

Webdunia
శనివారం, 8 మే 2021 (17:07 IST)
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులకు శనివారం ఫోన్‌ చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌లతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కోవిడ్‌-19 పరిస్థితులు, మహమ్మారి వ్యాప్తి కట్టడికై తీసుకోవాల్సిన చర్యల గురించి వారితో చర్చించారు.
 
ప్రధాని మోదీకి ధన్యవాదాలు: ఉద్ధవ్‌ ఠాక్రే
కరోనా సెకండ్‌వేవ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కోంటందన్న అంశంపై ప్రధాని మోదీ వివరాలు కోరారు. కోవిడ్‌-19 కట్టడికై ఎలాంటి చర్యలు చేపడుతుందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. ఆక్సీజన్‌ కొరత లేకుండా సహాయం అందించాలని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా.. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్న తీరును వివరించారు. ఎప్పటికప్పుడు కోవిడ్‌ పరిస్థితిపై సమీక్ష జరుపుతూ విలువైన సూచనలు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను మన్నిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments