Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భంతో ఉన్న మేకను గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు.. ఎక్కడ?

దేశంలో కామాంధులు పెరిగిపోతున్నారు. పసికందుల నుంచి పండు ముదుసలితో పాటు చివరకు మూగజీవులను కూడా వారు వదిలిపెట్టడం లేదు. తాజాగా 8 మంది కామాంధులు గర్భంతో ఉన్న మేకను రేప్ చేశారు.

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (10:12 IST)
దేశంలో కామాంధులు పెరిగిపోతున్నారు. పసికందుల నుంచి పండు ముదుసలితో పాటు చివరకు మూగజీవులను కూడా వారు వదిలిపెట్టడం లేదు. తాజాగా 8 మంది కామాంధులు గర్భంతో ఉన్న మేకను రేప్ చేశారు. ఈ నీచాతినీచమైన ఘటన హర్యానా రాష్ట్రంలోని మేవత్ జిల్లాలో జరిగింది. ఆ మేక యజమాని చేసిన ఫిర్యాదుతో ఈ విషయ వెలుగులోకి వచ్చింది.
 
పోలీసుల కథనం ప్రకారం మేవత్‌ జిల్లా మరోడా గ్రామంలో 8 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. వీరంతా స్థానికంగా దోపిడీలు, దొమ్మీలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా కలిసి ఓ మేకను పట్టుకుని అత్యాచారం చేశారు. నిండు గర్భంతో ఉన్న ఈ మేకను రేప్ ఆ కామాంధులు రేప్ చేస్తుంటే గట్టిగా అరిచింది. దీంతో నిందితులు మేక యజమాని నిద్రలేవడంతో కామాంధులు అక్కడ నుంచి పారిపోయారు. 
 
రాత్రి ఇంటి వద్ద మేక కన్పించకపోతే గ్రామంలో వెతికానని, ఓ షెడ్‌లో అరుపులో వినిపించగా అక్కడికెళ్ళి చూడగా.. ముగ్గురు మేకను లైంగికంగా వేధిస్తుండగా తాను చూశానని అస్లుప్‌ చెప్పారు. మిగిలినవారు కూడా రేప్‌ చేసినట్లు ఆ ముగ్గురు తనకు చెప్పారని.. అయితే తనను బాగా కొట్టారని.. తాగి ఉండటంతో వారిని తాను ఏమీ చేయలేదని పేర్కొన్నాడు. 
 
ఈ ఘటనపై ఆ మేక యజమాని అస్లుప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం సాయంత్రం ఓ రౌడీమూక మేకను తీసుకెళ్ళేందుకు ప్రయత్నించగా, తాను అడ్డుకున్నానని.. రాత్రి మేకను రేప్‌ చేశారని.. మేక అరుపులకు లేచి చూసిసరికి నిందితులు పారిపోయారని.. కానీ వారిలో ముగ్గురిని గ్రామస్థులు పట్టుకున్నారని పోలీసులు తెలిపారు. వారిపై సెక్షన్‌ 377 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం