స్నేహితుడి సలహా మేరకు మర్మాంగాన్ని కోసుకున్నాడు.. ఎక్కడ?

సెల్వి
శనివారం, 13 సెప్టెంబరు 2025 (10:41 IST)
UP
స్నేహితుడి సలహా మేరకు మర్మాంగాన్ని కోసుకున్నాడు ఓ యువకుడు. వైద్యులను సంప్రదించకుండా ఈ పని చేసిన ఆ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌‌లోని ప్రయాగ్‌రాజ్‌‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు పోటీపరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. 
 
అయితే అతడికి అమ్మాయిల ఫీలింగ్స్‌ ఉండటంతో అమ్మాయిగా మారాలని భావించాడు. స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు మత్తు ఇంజక్షన్ తీసుకుని మర్మాంగాన్ని కట్ చేసుకోమని సలహా చెప్పాడు. అతడు చెప్పినట్లుగా యువకుడు మత్తు ఇంజక్షన్ తీసుకుని మర్మాంగాన్ని కోసుకున్నాడు. 
 
మత్తు ప్రభావంలో ముందుగా నొప్పి తెలియకపోయినా క్రమంగా మత్తుదిగినాకొద్ది నొప్పి మొదలైంది. నొప్పి తట్టుకోలేక ఆస్పత్రి పాలయ్యాడు. వెంటనే వైద్యులు అతడికి చికిత్స చేశారు. రక్తస్రావం ఆగిపోయిందని అతడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments