Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి వలపు ప్రేమ : 69 యేళ్ళ ఎస్.వై.ఖురేషీని పెళ్లాడనున్న 49 యేళ్ళ ఐలా శర్మ!

ఒకరేమో... 69 యేళ్ళ వ్యక్తి. పేరు ఎస్.వై. ఖురేషీ. భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి. మరొకరు 49 యేళ్ల మహిళ. పేరు ఐలా శర్మ. నేపాల్ ఎన్నికల సంఘం కమిషనర్‌. వీరిద్దరి మధ్య తొలి వలపు ప్రేమ చిగురించింది. గ

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (13:07 IST)
ఒకరేమో... 69 యేళ్ళ వ్యక్తి. పేరు ఎస్.వై. ఖురేషీ. భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి. మరొకరు 49 యేళ్ల మహిళ. పేరు ఐలా శర్మ. నేపాల్ ఎన్నికల సంఘం కమిషనర్‌. వీరిద్దరి మధ్య తొలి వలపు ప్రేమ చిగురించింది. గత కొన్ని రోజులుగా ప్రేమలోని మధురానుభూతులను ఆస్వాదిస్తూ.. త్వరలోనే వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు. 
 
గత ఏడాది మెక్సికోలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణపై ఓ సమావేశం జరిగింది. ఆ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు. ఈ సమావేశంలో ఐలా శర్మపై ఖురేషీ తొలిచూపు పడిందట. చూసిన క్షణం నుంచే ఆయన మనసు పరవశమైందట. అప్పటినుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందట. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్టు ఓ అంగ్ల పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments