రాజీవ్ గాంధీ తరహాలోనే ప్రధానిపై దాడి చేస్తాం.. కేరళలో హెచ్చరిక

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2023 (21:55 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కేరళలో దాడి హెచ్చరికలు ఎదురయ్యాయి. సోమవారం కేరళలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. కేరళ తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని జెండా ఊపి, కొచ్చి వాటర్ మెట్రోను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో మోదీపై దాడి జరుగుతుందని హెచ్చరిస్తూ కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. 
 
ఈ లేఖ‌లో గ‌తంలో మాజీ ప్ర‌ధాని, దివంగ‌త నేత రాజీవ్ గాంధీ మీద జ‌రిగిన త‌ర‌హాలోనే మోదీపై దాడి చేస్తామ‌ని హెచ్చ‌రించారు. దీంతో బీజేపీ వర్గాల్లో కలకలం మొదలైంది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. లేఖలో ఉన్న చిరునామా ఆధారంగా లేటర్ రాసిన వ్యక్తి కొచ్చికి చెందిన ఎన్‌కె జానీగా గుర్తించారు.
 
కొచ్చికి చెందిన జానీ, లేఖ రచయిత అని కొట్టిపారేశాడు. అయితే తన పట్ల పగతో ఉన్న ఎవరైనా హత్య బెదిరింపుకు కారణమై ఉండవచ్చని చెప్పుకొచ్చాడు. ఆ లేఖ తాను రాయలేదని జానీ తెలిపాడు. పోలీసులు తన చేతివ్రాతను లేఖతో పోల్చారని, అది రాసింది తాను కాదని నిర్ధారించారని జానీ పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments