Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూటాన్‌ పర్యటనకు ప్రధాని మోడీ

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (09:02 IST)
ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్ వెళ్లనున్నారు. భూటాన్ ప్రధాని లొటయ్ త్సెరింగ్‌ ఆహ్వానంతో మోడీ అక్కడికి వెళ్లనున్నారు.

ఈ నెల 17నుంచి రెండు రోజులు భూటాన్ లో పర్యటించినున్నారు. భూటాన్‌తో స్నేహానికి భారత్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం ప్రతిబింబించేలా ప్రధాని పర్యటన ఉంటుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యంగ అన్న తన విధానంలో భాగంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే మోడీ భూటాన్ వెళ్లనున్నారు.
 
ప్రధాని మోడి… భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్యేల్ వాంగ్చుక్, మాజీ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌లతో పాటు భూటాన్ ప్రధాని త్సెరంగ్‌తో సమావేశమైన చర్చలు జరపనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ కేసు.. చేధించిన పోలీసులు

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments