Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్ర‌భుత్వం కొత్త ప్లాన్... రూ.60 కే లీట‌ర్ పెట్రోల్

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (09:43 IST)
కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్ డిజిల్ ధ‌ర‌లు త‌గ్గించ‌డానికి సరి కొత్త ప్లాన్ వేస్తుంది. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలే చెబుతున్నాయి. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి నిత‌న్ గ‌డ్క‌రీ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు స‌మాచారం. పెట్రోల్ ధ‌ర‌లు నిజానికి అంత‌ర్జాతీయం గా క్రూడ్ ఆయిల్ ధ‌ర‌ల పై నే ఆధార ప‌డి ఉంటుంది. అంత‌ర్జాతీయం గా క్రూడ్ ఆయిల్ ధ‌రలు త‌గ్గితేనే మ‌న దేశంలో పె ట్రోల్ డిజిల్ ధ‌ర‌లు త‌గ్గుతాయి.
 
ఒక వేళ పెరిగితే మ‌న దేశం లో కూడా పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌లు పెరుగుతాయి. అయితే ఇక నుంచి మ‌న దేశంలో పెట్రోల్ ఉత్ప‌త్తులు క్రూడ్ అయిల్ పై ఆధార ప‌డ‌కుండా కొత్త విధానం గురించి ఆలోచిస్తున్నారు. ఇథ‌నాల్ బ్లెండింగ్ ను పెంచాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తుంది. 
 
దీని ద్వారా పెట్రోల్ డిజిల్ ల‌ను ఉత్ప‌త్తి పెంచాల‌ని ప్ర‌యత్నం చేస్తున్నారు. అలా చేస్తే క్రూడ్ అయిల్ తో సంబంధం లేకుండా మ‌న దేశంలో పెట్రోల్ డిజిల్ ధ‌ర‌ల ను నియంత్రించ వ‌చ్చు. దీని కోస‌మే కేంద్ర ప్ర‌భుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా రూ.60 కే లీట‌ర్ పెట్రోల్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments