Webdunia - Bharat's app for daily news and videos

Install App

భిన్నమైన పర్వదినాలు ఉండొచ్చు.. జాతికిదే ఘనమైన పండుగ: పవన్‌ కల్యాణ్‌

దేశ ప్రజలకు జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కల్యాణ్ భారత 71వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు.

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (08:29 IST)
దేశ ప్రజలకు జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కల్యాణ్ భారత 71వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. 
 
‘వ్యక్తులకు భిన్నమైన పర్వదినాలు ఉండొచ్చు కానీ, జాతికి సంబంధించి ఇదొక్కటే ఘనమైన పండుగ రోజు’ అని సోమవారం ఆయన ట్వీట్‌చేశారు.
 
అంతకుముందు, మంగళవారం ఉదయం 7 గంటలకో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించారు. త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. 
 
అనంతరం ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు హాజరైన వారికి చేతులు ఊపుతూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, కేంద్రమంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, విదేశీ అతిథులు తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ, ‘భారత ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన మహానుభావులను ఈ సందర్భంగా స్మరించుకోవాలి’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments