Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినులకు డిగ్రీతో పాటు పాస్పోర్ట్.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (18:04 IST)
యువతులకు హర్యానా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళల్లో అక్షరాస్యతను పెంచేందుకు, వారిని ప్రోత్సహించేందుకు సరికొత్త పథకాన్ని ప్రకటించింది.

గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్‌తో పాటే పాస్‌పోర్ట్‌‌ను కూడా అందించనున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్‌‌లాల్‌ ఖట్టర్‌‌ ప్రకటించారు. పాస్‌పోర్ట్‌కు సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని కూడా కళాశాలలోనే పూర్తిచేసి పాస్‌పోర్ట్‌‌ను అందించనున్నట్లు ఆయన తెలిపారు.

‘హెల్మెట్‌ ఫర్‌‌ ఎవ్రీ హెడ్‌’ అనే కార్యక్రమానికి హాజరైన ఖట్టర్ ఈ ప్రకటన చేశారు. డిగ్రీ చదువుతున్న విద్యార్ధినులకు హర్యానా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో వెలువడనున్నాయి. ఇక కళాశాలల్లోనే... డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇచ్చేలా కూడా హర్యానాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments