Webdunia - Bharat's app for daily news and videos

Install App

110 కిమీ వేగంతో వెళుతున్న రైలు నుంచి జారిపడిన ప్రయాణికుడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (13:28 IST)
సాధారణంగా చిన్నగా వెళుతున్న రైలు నుంచి జారిపడితేనే గాయాలు ఏర్పడతాయి. అలాంటిది 110 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఓ రైలు నుంచి జారిపడిన ప్రయాణికుడికి ఎలాంటి గాయాలు కాలేదు. పైగా, ఆ ప్రయాణికుడు ప్రాణాలతో లేచి తిన్నగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఆశ్చర్యకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహన్‌పూర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. అమిత వేగంతో వెళుతున్న రైలు నుంచి పడిన ఓ యువకుడు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. 
 
పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ రైలు 110 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా, ప్రయాణికుడు ప్రమాదవశాత్తు ఫ్లాట్‌ఫాంపై పడ్డాడు. ఆ రైలుతో పాటు అతను కూడా 100 మీటర్ల వరకు ముందుకు జారుతూ వెళ్లాడు. ఆ తర్వాత లేచి దులుపుకుని వెళ్లిపోయాడు. అంత వేగానికి కిందపడినా ఆ ప్రయాణికుడుకి ఎలాంటి కాకుండా వెంటనే లేచి వెళ్లిన సీసీటీవీ దృశ్యాలు ఇపుడు వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments