మద్యం మత్తులో పెయింట్ తాగేశాడు..

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (12:46 IST)
పాపనాశనంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పెయింట్ తాగేశాడు. ఈ ఘటన తమిళనాడులోని పాపశాశనంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాపనాశం సమీపంలో వంగారంపేట్టకు చెందిన కుమార్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్ మద్యానికి బానిస అయ్యాడు. ఎప్పుడూ మద్యం మత్తులో వుండేవాడు.
 
అలా శుక్రవారం మద్యం మత్తులో పెయింట్‌గా విస్కీ అని తాగేశాడు. అంతే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments