Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్నొదిలెయ్ అంటూ మహిళ దండం పెట్టినా రేప్ చేయబోయిన పంచాయతీ ప్రెసిడెంట్...

కామ పిశాచాలు అవకాశం కోసం తిరుగుతూనే ఉంటాయి. తాజాగా కర్నాటకలోని మాండ్యా జిల్లా కెస్టూరు పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ప్రెసిడెంట్ ఓ మహిళపై అత్యాచార యత్నం చేసిన ఘటన వెలుగుచూసింది. ఆమెకు భర్త లేకపోవడంతో పంచాయతీ ప్రెసిడెంట్ దాన్ని అలుసుగా తీసుకుని ఆమెపై అ

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (22:34 IST)
కామ పిశాచాలు అవకాశం కోసం తిరుగుతూనే ఉంటాయి. తాజాగా కర్నాటకలోని మాండ్యా జిల్లా కెస్టూరు పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ప్రెసిడెంట్ ఓ మహిళపై అత్యాచార యత్నం చేసిన ఘటన వెలుగుచూసింది. ఆమెకు భర్త లేకపోవడంతో పంచాయతీ ప్రెసిడెంట్  దాన్ని అలుసుగా తీసుకుని ఆమెపై అత్యాచారం చేయబోయాడు. సదరు మహిళ అతడి ప్రయత్నాన్ని ఎంత అడ్డుకున్నా, చివరికి చేతులు జోడించి దండం పెట్టినా అతడు ఆమెను వదల్లేదు. 
 
ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఈ ఘటన అంతా కార్యాలయంలోని సీసీ కెమేరాల్లో రికార్డు కావడంతో అతడి బండారం బట్టబయలైంది. ఇతడు జేడీఎస్‌కు చెందిన చంద్రహాస్ అని తేలింది. అతడు పాల్పడిన దారుణమంతా మీడియాలో కూడా రావడంతో కర్నాటకలో అతడిపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇంతకుముందు కూడా ఇతడు ఇలాగే పలువురు మహిళలపై ఇలాంటి నీచానికి పాల్పడినట్లు కేసులున్నాయని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments