Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష మంది సైనికులు తమ ఉద్యోగాలకు స్వస్తి, ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (10:30 IST)
న్యూఢిల్లీ : పదేళ్ల కాలంలో సైనికులు ఎంత మంది తమ ఉద్యోగాలకు స్వస్థి పలికారో తెలుసా... దాదాపుగా లక్ష మంది. ఈ విషయాన్ని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. కాంగ్రెస్‌ ఎంపి దీపజ్‌ బైజ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ లోక్‌సభలో వివరాలు వెల్లడించింది.
 
2011 నుండి 2021 మార్చి 1 వరకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఆర్‌పిఎఫ్‌) నుండి 81,700 మంది, అసోం రైఫిల్‌ నుండి 15,904 మంది స్వచ్ఛంద పదవీ విరమణ లేదా రాజీనామాలు చేశారని కేంద్ర హోం శాఖ తెలిపింది.
 
రాజీనామాలు, విఆర్‌ఎస్‌ తీసుకుంటున్న విధానం ఒక్కో ఏడాది ఒక్కోలా ఉంటుందని పేర్కొంది. అయితే ఉద్యోగాలకు స్వస్థి పలికేందుకు గల కారణాలను గుర్తించేందుకు ఇప్పటి వరకు ప్రత్యేక అధ్యయనం ఏమీ చేయలేదని కేంద్రం తెలిపింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments