25కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. బూస్టర్‌పై చర్చ

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (18:30 IST)
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి మొదలైంది. దేశంలో రెండు తాజా ఒమిక్రాన్ కేసులు నమోదైనాయి. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఇవి వెలుగు చూశాయి. 
 
దేశంలో నమోదైన రెండు ఒమిక్రాన్ కేసులతో కరోనా కొత్త వేరియంట్ సంఖ్య 25కి పెరిగింది. వివరాల్లోకి వెళితే,  డిసెంబర్ 4న జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్ ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే.
 
ఆ వ్యక్తి కాంటాక్ట్స్ లోనే ఈ ఇద్దరికి ఇవాళ ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే పాజిటివ్ వచ్చిన జింబాబ్వే వ్యక్తిని కలిసిన పది మందిని క్వారంటైన్‌లో పెట్టారు. 
 
ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో బూస్టర్ డోసుపైనా చర్చ జరుగుతోంది. అవసరముంటే బూస్టర్ డోస్ కూడా తీసుకోవచ్చని, అయితే, సెకండ్ డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే తీసుకోవాలని ఆరోగ్యశాఖ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments