Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరమాండల్ రైలు ప్రమాదం : సీబీఐ దర్యాప్తులో ఊహించని ట్విస్ట్

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (20:31 IST)
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ సమీపంలోని బహనగ బజార్ వద్ద జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు సాగిస్తుంది. ఈ దర్యాప్తులో ఊహించని మలుపు తిరిగింది. బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్ ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌లో ఉద్దేశ్యపూర్వకంగా జోక్యం చేసుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో సీబీఐ ఆ కోణంలో విచారణ చేపట్టారు. 
 
అదేసమయంలో జేఈ అమీర్ ఖాన్‌ ఉండే అద్దె ఇంట్లో విచారించి, ఆ ఇంటికి సీబీఐ సీలు వేసింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ కుటుంబం కనిపించకుండా పోయింది. దాదాపు 280 మంది చనిపోయిన ఈ ప్రమాదంపై సీబీఐ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జేఈ ఇంటికి సీల్ వేయడం సహా దర్యాప్తులో వెలుగు చూస్తున్న విషయాలతో బాలాసోర్ రైలు ప్రమాదం వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments