సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

సెల్వి
శనివారం, 26 జులై 2025 (18:28 IST)
Pregnant
ఒడిశాలో బాలికలు, మహిళలపై లైంగిక దోపిడీ పెరుగుతున్న నేపథ్యంలో, కంధమాల్ జిల్లాలోని ప్రభుత్వ నివాస వసతి గృహాలలో నివసిస్తున్న ఇద్దరు 10వ తరగతి మైనర్ విద్యార్థినులు సాధారణ ఆరోగ్య తనిఖీల సమయంలో గర్భవతిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 
 
తుముడిబంధ బ్లాక్‌లోని రెండు వేర్వేరు ప్రభుత్వ నివాస బాలికల ఉన్నత పాఠశాలల నుండి ఈ కేసులు నమోదయ్యాయి. గత నెలలో వేసవి సెలవుల తర్వాత బాలికలు తమ హాస్టళ్లకు తిరిగి వచ్చినప్పుడు వారు గర్భవతులుగా వున్నట్లు తెలిసింది. 
 
హాస్టల్ అధికారులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు..  దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు. సెలవులకు తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు విద్యార్థులు శానిటరీ న్యాప్‌కిన్‌ల కోసం వార్డన్ వద్దకు వెళ్లకపోవడంతో అనుమానాలు తలెత్తాయని తెలుస్తోంది. ఆ తర్వాత వారిని వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లగా, వారు గర్భవతి అని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం