Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ దేశం కోసం పోరాడి జైలుకొచ్చారా: కర్నాటక డీజీపీ ప్రశ్న

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష పడిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై కర్నాటక డీజీపీ సత్యనారాయణ రావ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉన్న శశికళ విషయంలో మీడియా మరీ ఎక్కువ ఉ

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (08:31 IST)
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష పడిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై కర్నాటక డీజీపీ సత్యనారాయణ రావ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉన్న శశికళ విషయంలో మీడియా మరీ ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతోందని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా.. శశికళ ఏమైనా దేశం కోసం పోరాడి జైలుకొచ్చారా? అని మీడియాను ప్రశ్నించారు. శశికళ విషయంలో మీడియా ఎందుకంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన నిలదీశారు. 
 
అదేసమయంలో రాష్ట్రంలోని జైలుకొచ్చేవారంతా నేరస్థులేనని డేర్ కామెంట్స్ చేశారు. పరప్పణ అగ్రహార జైలులో ఏ, బీ అంటూ రెండు రకాల గదులు ఉండవని, జైల్లోని గదులన్నీ ఒకేలా ఉన్నాయని స్పష్టం చేశారు. మిగతా ఖైదీలంతా ఉన్నట్టుగానే శశికళ కూడా ఉన్నారని, అలానే ఆహారం కూడా అందజేస్తున్నట్టు చెప్పారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments