విదేశీ ప్రయాణికులకు కేంద్రం శుభవార్త

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (07:55 IST)
విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు నిర్బంధంగా ఉన్న కోవిడ్ నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్టీపీసీఆర్, స్వాబ్ పరీక్షలు, 14 రోజుల క్వారంటైన్ నిబంధనను తొలగించింది. ఈ మేరకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. 
 
అయితే, ప్రయాణినికి 72 గంటల ముందు చేయించుుకన్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టుతో పాటు.. వ్యాక్సినేషన్ పూర్తయినట్టు నిర్ధారించే సర్టిఫికేట్‌ను జతచేస్తే సరిపోతుందని  పేర్కొంది. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 
 
అలాగే, భారత్‌లో అడుగుపెట్టిన ర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని దాన్ని సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్న నిబంధనను ఎత్తివేసింది. అలాగే, ప్రస్తుతం ఉన్న ఏడు రోజుల క్వారంటైన్ నిబంధనలను ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే, 14 రోజుల పాటు స్వీయ రక్షణ చర్యలు పాటించాలని కేంద్రం తాజాగా జారీచేసిన మార్గదర్శకాల్లో జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments